-
మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు పంపిణీ
రాజమహేంద్రవరం స్థానిక మారంపూడి జంక్షన్ సాయి నగర్ దుర్గ గుడి వెనక సుమారు మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు,500 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ వ్యక్తి శ్రేయస్సు సమాజ భద్రత కలసి అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని, ప్రతి వ్యక్తి కూడా తినడానికి తిండి లేని వారు ఏవరూ ఉన్నారు. వారికి మేము మా వంతూ సహకరిస్తున్నామని కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ కారణంగా గత 26 రోజుల నుంచి పేద ప్రజలకు సహకారం అందిస్తూ సుమారు 200 మందికి అల్పాహారం భోజనం వితరణ చేస్తానన్నారు. అందులో భాగంగా ఎవరైతే యాచకులు ఉన్నారు వారికి కొత్త బట్టలు ఆడవారికి చీరలు ఇస్తున్నాము న్నామని వారి తెలిపారు. ఈ కార్యక్రమాలో లలిత్ కుమార్ జైన్, పిల్లడి రుద్రయ్య, దినేష్ వేస్ట్లు, అంగటి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Please Share