కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు

కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు రాజమహేంద్రవరం, ఆగస్టు 6 2020, కరోనా కష్టకాలంలో నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు చేసిన వారికి అన్నామినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మదర్ సోలఫ్రిడ్ పుట్టినరోజు సందర్భంగా 2020 కోవిడ్ వారియర్ అవార్డులను అందచేశారు. రావులపాలెం మండలం ఊబలంక అన్నా మినిస్ట్రీ రాష్ట్ర ప్రదాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 23 మందికి వివిధ కేటగిరిల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సంస్థ చైర్మన్ బిషప్ పి జాషువా డానియల్ చేతుల…

Please Share
0Shares
Read More